
భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు..!
పత్తికొండ న్యూస్ వెలుగు : పత్తికొండ మాజీ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవి కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ముప్పై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ఎందుకు చిరస్థాయిలో గుర్తుండేలా ప్రాజెక్టులను ఎందుకు కట్టలేదని ఆమె ప్రశ్నిచారు . ఎక్కడ ఒక్క ప్రాజెక్టు కట్టని చంద్రబాబు ఎందుకు ఇలా హడావిడి చేస్తున్నారన్నారు . ఎవరు ఏమి చేసిన ప్రజలు గమనిస్తారన్నారు. సాగు నీటి ప్రాజెక్ట్‌ల కోసం మీరు ఏమైనా చేశారా? నారా లోకేష్ మీ నాన్న చరిత్రలో ఏదైనా గుర్తుండి పోయేలా చేయాలి కానీ ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఉందని విమర్శించారు. ఇప్పటి పరిస్థితులలో ఆడపిల్ల పుట్టింది అంటే భయపడే పరిస్థితికి వచ్చింది ఆమె విమర్శించారు.
Was this helpful?
Thanks for your feedback!

