
భారత్లో 6300 పైగా డాల్ఫిన్లు
నేషనల్ ; భారత్ నదీ వ్యవస్థల్లో 6300కు పైగా డాల్ఫిన్లు ఉన్నట్లు ఓ ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదీ వ్యవస్థల్లో దాదాపు 6324 డాల్ఫిన్లు ఉన్నట్లు తెలిపింది. ‘ప్రాజెక్ట్ డాల్ఫిన్’లో భాగంగా దేశంలో డాల్ఫిన్ల సంఖ్యను అంచనా వేసేందుకు తొలిసారి సమగ్ర సర్వే నిర్వహించారు. అందులోనే ఈ విషయాలు తెలిశాయి.
Was this helpful?
Thanks for your feedback!