మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి న్యూస్ వెలుగు :ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు మంత్రులు అచ్చెన్నయుడు, నారలోకేష్ , హోమినిష్టర్ ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నట్లు సీఎంఓ తెలిపింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, నిధులు, వాటి విధానాలు వంటి వాటిపై చర్చించ్చినట్లు మంత్రులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!