
మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయ్…! మాజీ మంత్రి
తెలంగాణ : ప్రజాస్వామ్య తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని  బిఆర్ఎస్ పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఅర్  ఆరోపించారు. రాష్ట్రంలో అమలులోకి వచ్చిన నిషేదాజ్ఞలను X వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడతామన్నారు. 
 
Author
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM