మహనీయుల త్యాగలే నేటి యువతకు మార్గదర్శకాలు

మహనీయుల త్యాగలే నేటి యువతకు మార్గదర్శకాలు

హోలగుంద :  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చల్వాది రంగమ్మ, నాయకులు  పంపాపతి ,పంచాయతీ సెక్రెటరీ రాజశేఖర్ ముఖ్య అతిదులు గా పాల్గొని విద్యార్డులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత స్వాతంత్ర్యం కోసం ఎంతోమంతి ప్రాణాలు పణంగా పెట్టి బ్రిటిష్ వారికి ఎదురెల్లరని , అలాంటి మహనీయుల త్యాగాలు ఈ దేశ నిర్మాణానికి పునాదులని వారు అన్నారు.    కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్డులకు బహుమతుల ప్రదానం చేసినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్దులు  లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు , విద్యార్దులు , తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!