మహానాడుకు తరలిరండి : మంత్రి కోళ్లు

మహానాడుకు తరలిరండి : మంత్రి కోళ్లు

న్యూస్ వెలుగు :

చారిత్రాత్మక మహానాడు-2025 రేపే ప్రారంభం కానుందని మంత్రి కోళ్లు రవీంద్ర అన్నారు. మే 27, 28, 29 తేదీల్లో కడప శివారున పబ్బాపురం వేదికగా జరిగే మహానాడు సందర్భంగా కడప నగరం మొత్తం పసుపు జెండా రెపరెపలే కనిపిస్తున్నాయని ఆయన అన్నారు . ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి ‘చలో మహానాడు ‘ అంటూ టీడీపీ శ్రేణులు కడపకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!