
మా ముద్దుల బాబు పొన్నతోట దేవాన్స్ కి జన్మదిన శుభాకాంక్షలు…
పెద్దముడియం (న్యూస్ వెలుగు ): పెద్దముడియం మండలంలోని సుద్దపల్లె గ్రామానికి చెందిన పొన్నతోట ప్రతాప్, పుల్లమ్మా ల రెండవ కుమారుడు పొన్నతోట దేవాన్స్ మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేవాన్స్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ పొన్నతోట కుటుంబ సభ్యుల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు పొన్నతోట గుర్రప్పా ,గౌరీ, కనకరాజు,లక్ష్మి,శిల్వరాజు, విక్టోరియా,జయచంద్ర,కల్పన,ఇస్సాకు , ప్రసన్న,శాంతి,చరణ్,శశికళ,మేరీబాబు,అఖిల, ధనుష్రీ , కవ్యాశ్రీ, ధనమయ్య్య ,సంతోష్,,గురు సుశాంత్, రిషికా తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Was this helpful?
Thanks for your feedback!