మెట్రో రైలు విస్తరణకు క్యాబినెట్ ఆమోదం

మెట్రో రైలు విస్తరణకు క్యాబినెట్ ఆమోదం

తెలంగాణ :   హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాగోల్‌- శంషాబాద్, రాయదుర్గం-కోకాపేట్, ఎంజీబీఎస్‌-చాంద్రాయణగుట్ట, మియాపూర్‌-పటాన్‌చెరు, ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌..
మొత్తం 76.4 కి.మీ. విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS