యూజీసీ నిబంధనలను వెనక్కి తీసుకొండి : సీఎం

యూజీసీ నిబంధనలను వెనక్కి తీసుకొండి : సీఎం

తెలంగాణ :   హైదరాబాద్ లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు. విశ్వ విద్యాలయాలపై యూజీసీ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS