యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్… 10 మంది అరెస్ట్

యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్… 10 మంది అరెస్ట్

విజయవాడ, న్యూస్ వెలుగు;   యూట్యూబ్ ఛానల్‌ను  అడ్డుపెట్టుకుని స్పా సెంటర్ నిర్వహిస్తున్న విజయవాడలో బిల్డింగ్‌పై మాచవరం పోలీసులు రైడ్స్ నిర్వహించారు. అయితే వీరు స్టూడియో 9 పేరుతో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ రైడ్స్‌లో 10 మంది మహిళలు, 13 మంది విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడు భార్గవ్ అని, అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS