రాములవారి కల్యాణ మహోత్సవానికి రండి ..!

రాములవారి కల్యాణ మహోత్సవానికి రండి ..!

అమరావతి :  వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వచ్చే నెల 11న సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని..

ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు ఆహ్వానించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS