
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం : మంత్రి
రాజమహేంద్రవరం : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశ్యంతో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒకరోజు ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీకి శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

Was this helpful?
Thanks for your feedback!

