రిజర్వేషన్స్ కల్పనపై విచారణ
తెలంగాణ : రాష్ట్ర తెలంగాణ వెనుకబడిన తరగతులు కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల వారిగా కల్పించాల్సిన రిజర్వేషన్స్ ఖరారు చేయడానికి హన్మకొండ కలెక్టరేట్ లో బహిరంగ విచారణ నిర్వహించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!