
రెస్క్యూ టీం ఏర్పాటు చేసిన మంత్రి పార్థసారథి
ఏలూరు : నూజివీడు వెలంపేటలో పెద్ద చెరువు కట్ట తెగి వరద నీరు ముంచెత్తడంతో, వరదలో చిక్కుకున్న వారిని రక్షించటానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!