
వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
విజయవాడ : పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి సింగ్ నగర్ లోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులు.

Was this helpful?
Thanks for your feedback!