
వరి సాగుని పరిశీలించిన శాస్త్రవేత్త నాగరాజు
న్యూస్ వెలుగు ఒంటిమిట్ట : రైతు తన పొలానికి తనే శాస్త్రవేత్తని మండల కేంద్రమైన సిద్ధవటం గ్రామంలోని రమేష్ అనే రైతు పొలంలో ఆదివారం వ్యవసాయక అసిస్టెంట్ డైరెక్టర్ ఎం నాగరాజు పరిశీలించారు. ఆయన ఆ గ్రామంలోని రైతు రమేష్ పొలంలో క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగిందని తెలిపారు.

.
Was this helpful?
Thanks for your feedback!