
వర్ష ప్రభావిత ప్రాంతాలపై అధికారులకు కీలక సూచనలు చేసిన మంత్రి అనిత
అమరావతి : భారీ వర్షాలు, జిల్లాల్లో పరిస్థితులపై విపత్తుల నిర్వాహణ శాఖ కార్యాలయంలో మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి మునిగిన ప్రాంతాల్లో అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి , వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Was this helpful?
Thanks for your feedback!