విజయవాడ వరద భాదితులకు నిధి సేకరణ

విజయవాడ వరద భాదితులకు నిధి సేకరణ

    హొళగుంద,న్యూస్ వెలుగు ; గజ్జహళ్లి గ్రామంలో విజయవాడ వరద బాధ్యతలకు నిధి సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి కిషన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ సి రామలింగ  సర్పంచ్ తనయుడు గిరిమల జనసేన ఆరంభాషా టీడీపీ మొహమ్మద్ నబి రసూల్ మోదిన్ భాష రంగస్వామి జగన్నాథ ఆచారి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

Author

Was this helpful?

Thanks for your feedback!