
వివిధ పార్టీ నేతలతో సమావేశమైన కలెక్టర్
గుంటూరు న్యూస్ వెలుగు : మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించటానికి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి నెల ఈ సమావేశం నిర్వహించటం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.
Author
Was this helpful?
Thanks for your feedback!