HomeSportsవిశాఖలో ప్రారంభం కానున్న ఐపీల్ మ్యాచ్ DESK TEAM2025-03-30 న్యూస్ వెలుగు స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో భాగంగా ఈ మధ్యాహ్నం విశాఖలో మూడున్నర గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గువాహటిలో రాత్రి ఏడున్నర గంటలకు రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. Author DESK TEAM View all posts Was this helpful? Submit Cancel Thanks for your feedback!