
వైభవంగా సవదత్తి యల్లమ్మ దేవి కుంభోత్సవం
ఆలూరు : హోళగుంద మండల కేంద్రంలో పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీ వ్రతం,సవదత్తి యల్లమ్మ దేవి కుంభోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తోటద సిద్దప్ప,ఈరప్ప,ఉమాపతి,సిద్దప్ప,వీరేశ్,చిన్నప్ప,శేఖరప్ప,రుద్రప్ప,ఈశ్వరప్ప,బసవ, వీరేశ్, సిద్దప్ప శ్రీధర్ శెట్టితదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!