శుభాకాంక్షలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలుగు ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర.. సోదరి ప్రేమ అనుభవంతోనే అర్థమవుతోందన్నారు. దేశంలో ప్రతి సోదరీమణి సంతోషంగా ఉండాలని ఆయన కోరినట్లు తెలిపారు.
Author
Was this helpful?
Thanks for your feedback!