
సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవు : మంత్రి
న్యూస్ వెలుగు తెలంగాణ :
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రమే సరిపోవని, సమాజంలో సామాజిక రుగ్మతలను రూపుమాపినప్పుడే నవ సమాజం నిర్మితమవుతుందని మంత్రి జూపల్లి కృష్ణ రావు అన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!

