
సంచలన కంమేట్ చేసిన రోహిత్ శర్మ..!
ఇంటర్నెట్ డెస్క్ : టెస్టు సిరీస్ వైట్‌వాష్ కావడానికి కెప్టెన్‌గా తానే బాధ్యత వహిస్తానని రోహిత్ శర్మ అన్నాడు. తన కెరీర్లో ఇదే అథమ దశ అని, ముఖ్యంగా గెలుస్తామనుకున్న ఇలాంటి మ్యాచ్‌ను కోల్పోవడం బాధిస్తుందని .. తమ స్థాయి క్రికెట్‌ను ఆడలేదనేది మాత్రం సుస్పష్టం అని వ్యాఖ్యానించాడు.
Author
Was this helpful?
Thanks for your feedback!