
సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు : వైఎస్ జగన్
అమరావతి న్యూస్ వెలుగు : ప్రజారంజక పాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శనీయం. ఆ జానకీ వల్లభుడి ఆశీస్సులు తెలుగు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు . రామచంద్రుడికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఏనాడూ ధర్మం వీడలేదు. అబద్ధం ఆడలేదని ట్విట్టర్ వేదికగా రాసొకొచ్చిన వైఎస్ జగన్.
Was this helpful?
Thanks for your feedback!