సభ్యత్వ నమోదు కార్యక్రమాన్నిప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి
శ్రీకాకుళం జిల్లా: టెక్కలిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెం నాయుడు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని అన్నారు. రాష్త్రంలో ఐదుగురిని మండలాని ప్రత్యేక శిక్షణ పొందిన వారికీ సభ్యత్వ నమోదు బాద్యతలు ఇచ్చినట్లు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!