
సాంకేతికత ఆధారంగా కేసులను పరిష్కరించండి : గుంటూరు రేంజ్ ఐజి
ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐ.జి  సర్వ శ్రేష్ట త్రిపాఠి . స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై ఆరా…. పలు రికార్డుల పరిశీలన అనంతరం  సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కేసులను ఛేదించాలని అధికారులకు సూచనలు చేసారు.
 
Was this helpful?
Thanks for your feedback!
			
