
సాండ్ బజార్ ను ప్రారంభించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ
Rangareddy District : రాష్ట్ర గనులు భూగర్బ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, డైరెక్టర్ శశాంకలతో కలిసి రాజేంద్ర నగర్ నియోజకవర్గం వట్టినాగుల పల్లిలో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్ ఏరావతారి.. సాండ్ బజార్ ను ప్రారంభించారు.
Was this helpful?
Thanks for your feedback!