సాంస్కృతిక, వారసత్వ సంగీత మూడ్రోజుల మ్యూజిక్ ఫెస్ట్
విజయవాడ, న్యూస్ వెలుగు; విజయవాడ వేదికగా కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 06 నుంచి 08 వరకు ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’ పేరుతో సాంస్కృతిక, వారసత్వ సంగీత కళలతో కూడిన మూడ్రోజుల మ్యూజిక్ ఫెస్ట్ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రారంభించారు.
Was this helpful?
Thanks for your feedback!