సీఎం పదవికి అమ్ ఆద్మీ నేత అతిశీ రాజీనామా

సీఎం పదవికి అమ్ ఆద్మీ నేత అతిశీ రాజీనామా

దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అమ్ ఆద్మీ నేత అతిశీ రాజీనామా చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి.. ఆప్ ఓటమి పాలవడంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ వికె. సక్సేనాకు అందించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS