
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
తణుకు న్యూస్ వెలుగు : తణుకులో జరిగే స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Was this helpful?
Thanks for your feedback!