
సీఎం రేవంత్ రెడ్డి కలిసిన మెక్ డొనాల్డ్స్ ఛైర్మెన్
Telangana : తెలంగాణ ప్రభుత్వంతో అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ మెక్ డొనాల్డ్స్ ఒప్పందం చేసుకున్నట్లు సీఎంఓ వర్గాలు వెల్లడించాయి . హైదరాబాద్‌లో గ్లోబల్ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు మెక్ డొనాల్డ్స్ ఛైర్మెన్ వెల్లడించారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో మెక్ డొనాల్డ్స్ ఛైర్మన్‌తో సీఎం రేవంత్ రెడ్డి తో చర్చల అనంతరం మీడియాకు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!