సీజ్ చేసిన బియ్యాన్ని స్వయంగా పరిశీలించిన డిప్యూటి సిఎం

సీజ్ చేసిన బియ్యాన్ని స్వయంగా పరిశీలించిన డిప్యూటి సిఎం

అమరావతి :  కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ హబ్‌గా మార్చారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన… పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్‌ చేసిన 640 టన్నుల P.D.S. బియ్యాన్ని స్వయంగా పరిశీలించారు.  బియ్యం అక్రమ రవాణా వ్యవహారం నేపథ్యంలో… కాకినాడ పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి బోటులో సముద్రం లోపలికి వెళ్లి పరిశీలించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS