
సీతారాం ఏచూరి మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
ఢిల్లీ : సీతారాం ఏచూరి మృతి పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
అతను వామపక్షాల ప్రముఖ నాయకులుగా ప్రధాని కొనియాడారు, రాజకీయ స్పెక్ట్రం అంతటా కనెక్ట్ అయ్యే
సామర్థ్యానికి ప్రసిద్ది చెందినోడని అయన అన్నారు.
సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా కూడా ఆయన
ముద్ర వేశారని ఆయనను చూసి కొత్తవారు నేర్చుకోవాలన్నారు.
ఈ విషాద సమయంలో కుటుంబ సబ్యులకు అండగా ఉంటామన్నారు.
Was this helpful?
Thanks for your feedback!