
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కె వినోద్ చంద్రన్
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కె వినోద్ చంద్రన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ చంద్రన్‌తో భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసు మేరకు పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రన్‌ను సుప్రీంకోర్టులో నియమించేందుకు కేంద్రం సోమవారం అనుమతినిచ్చింది. జస్టిస్ చంద్రన్ కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా కూడా ఉన్నారు.
Was this helpful?
Thanks for your feedback!