సేరుడ్స్ శరణాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

సేరుడ్స్ శరణాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

కర్నూలు,న్యూస్ వెలుగు; ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పేద పిల్లలకు అనాధలకు ఆశ్రయమిస్తున్న సేరుడ్స్ శరణాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనంతపురం జిల్లాకు చెందిన డాక్టర్ పరమేష్ నాయక్ ముఖ్య అతిథిగా ఆహ్వానించి హాస్టల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యత విద్య ఉంటే సమాజంలో గౌరవ మర్యాదలు ఏ విధంగా ఉంటాయి పేదరికం కష్టాలు ఇవన్నీ అధికమించి ఎన్నో అడ్డంకులు ఉన్న ఉన్నత శిఖరాలు ఎలా చేరుకోవాలో విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ. లక్ష్మీకాంత్, పి. వెంకటస్వామి, సి. వీరేష్, ఎస్. నాగేంద్ర, మహేష్, నాగరాజు, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!