
సోనూ సూద్ సేవలు ఆదర్శనీయం: సీఎం
అమరావతి : ప్రముఖ నటుడు ‘సూద్ చారిటీ ఫౌండేషన్’వ్యవస్థాపకులు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్ లను అందించారు. సచివాలయంలో .. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలసినట్లు సోనూ సూద్ తెలిపారు. సోనూ సూద్ సేవలు ఆదర్శనీయమని సీఎం ఆయనను అభినందించారు.
Was this helpful?
Thanks for your feedback!