
స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
Telangana: వనపర్తిలో ఎంఎస్ఎంఈ, పీఎంఈజీపీ పథకాల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకై ఇస్తున్న రాయితీలపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరై ప్రారంభించారు.

Was this helpful?
Thanks for your feedback!