స్వయం సహాయక సంఘాలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి ..!
తెలంగాణ : ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు.అందుకుఅనుగునంగాప్రణాళికలనురూపొందించాలనిఅధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!