
హంద్రీనీవ రైట్ కెనాల్ కు నీళ్ళు విడుదల
ఆలూరు నియోజకవర్గంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో కొత్తపల్లి రిజర్వాయర్ నుండి హంద్రీనీవ రైట్ కెనాల్ కాలువ కు టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ చేతులు మీదుగా జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు అనుబంధ సంఘాలు,ఐటీడీపి, టీఎన్ఎస్ఎఫ్,జనసేన నాయకులు,కార్యకర్తలు &బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!