హోంగార్డుల కృషిని ప్రశంసించిన ఎస్పీ

హోంగార్డుల కృషిని ప్రశంసించిన ఎస్పీ

కృష్ణా జిల్లా:  పోలీసు కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్పోర్ట్(MT) సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు హోంగార్డులు ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షకు అర్హత పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఐపీఎస్ హోంగార్డుల కృషిని ప్రశంసిస్తూ, మెయిన్స్ పరీక్షకు కావలసిన మెటీరీయల్ ను అందించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!