
హోంమంత్రిని కలిసిన విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్
న్యూస్ వెలుగు అమరావతి : విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రఖార్ జైన్ విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిశారు.
రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో ఏపీలో విపత్తుల నిర్వహణలో, ప్రజలను ఆ విపత్తుల నుంచి అప్రమత్తం చేసే విషయంలో అనుసరించాల్సిన మార్గాలపై ప్రధానంగా చర్చించడం జరిగిందని అధికారులు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!