
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి సహకారంతో 11.లక్షల గ్రాంటు మంజూరు
కల్లూరు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ లో NDA కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఫెజ్ :1 కింద C.C రోడ్స్ ను నిర్మించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ అధ్యక్షుతన భారీగా రోడ్ల నిర్మాణానికి నిధులను విడుదల చేయడం జరిగింది.అందులో భాగంగా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం, బొల్లవరం గ్రామానికి. మన MLA గౌరు చరిత రెడ్డి సహకారం తో 11.లక్షల గ్రాంటును మంజూరు చేయడం జరిగింది. తేది :-24-01-2026న భూమి పూజ, తేది :-11-02-2026 నుండి 13-02-2026 3,రోజుల్లో మన గ్రామానికి శాంక్షన్ అ యినటువంటి 205 మీటర్లను బొల్లవరం TDP గ్రామ నాయకులు, jSP నాయకులు, BJP నాయకులు, కార్యకర్తల సహకారం తో పూర్తి చేయడం జరిగింది. 1) హంద్రి రాస్తా :-160 మీటర్లు (2) R&B రోడ్ నుండి పూసులూరు సోమనాయుడు ఇల్లు వరకు 45 మీటర్లు. Total :-205మీటర్లు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా TDP కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు : D. రామాంజనేయులు గారు, పుసులూరు గ్రామం. RB. కృష్ణ , పెద్ద కొట్టాలా రంగా రెడ్డన్న , బొల్లవరం గ్రామ సర్పంచ్ S. జయన్న గౌడు, TDP గ్రామ పార్టీ అధ్యక్షులు BVG. మస్తాన్ నాయుడు, యూనిట్ ఇంచార్జ్ N. విజయ్ కుమార్, D. మస్తాన్ నాయుడు, బాలోజి. సురేంద్ర, R. మౌలాలి, M. మధు,BVG. వెంకటేశ్వర్లు, S. అబ్దుల్ నభి,పర్ల ఎల్లప్ప, B. సుధాకర్ P. శివ నాయుడు, BVG. సతీష్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.



