
జెండాలు ఎగురవేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష
తెలంగాణ : ణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి జాతీయ జెండాలు ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను ఈరోజు నుంచి జిల్లాలో అమలు చేయడానికి తగు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!