
ఏపీలో ఒకేరోజు 13,326 గ్రామసభలు.. ప్రపంచ రికార్డు
అమరావతి, న్యూస్ వెలుగు; ఏపీలో ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామసభలు నిర్వహించారు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది ఈ మేరకు రికార్డు ధ్రువ ప్రతాపత్రాన్ని ము ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ బాధ్యత చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుపరిపాలన ఆకాంక్ష ప్రయాణంలో కొత్త మైలురాయి ఆనందంగా ఉందన్నారు. ఇందులో భాగ్యసమియమైన అధికారులు స్థానిక సంస్థలు ప్రతినిధులకు అభినందలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!