మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులతో మంత్రి దామోదర్ భేటీ

మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులతో మంత్రి దామోదర్ భేటీ

హైదరాబాద్‌ ;  మినిస్టర్ క్వార్టర్స్‌లో మాదిగ, మాదిగ ఉపకులాల ఎమ్మెల్యే లు, నాయకులతో మంత్రి దామోదర్ సిల్లరపు భేటీ అయ్యారు. అణిచివేయబడిన కులాల్లోని అసమానతలను రూపుమాపేందుకే వర్గీకరణ అని.. ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం కాదన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS