ఆదార్ లింక్ లేకపోవడంతో అవస్తలు

ఆదార్ లింక్ లేకపోవడంతో అవస్తలు

కర్నూల్ న్యూస్ వెలుగు

సాంఘిక సంక్షేమ శాఖ., కర్నూలుజిల్లా.
2024-25వ విద్యాసంవత్సరమునకు కళాశాలలలో చదువుచున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ (RTF/MTF) అర్హులైన SC – విద్యార్థుల యొక్క బ్యాంక్ అకౌంటుకు ఆధార్ లింకు లేకపోవటం వలన కర్నూలు జిల్లాలలో SC – (263) విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ (RTF/MTF) విడుదలకు పెండింగ్ లో ఉన్నది. SC – విద్యార్థులు మీ యొక్క బ్యాంక్ అకౌంటుకు NPCIని లింకు చేయని యెడల మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీస్ నందు పోస్టల్ అకౌంటును ఓపెన్ చేసి ఆధార్ లింక్ చేసిన, మీకు ఫీజు-రేయింబర్స్మెంట్ విడుదల చేయబడును.
కె. తులసీదేవి. సంయుక్త సంచాలకులు (FAC)
సాంఘిక సంక్షేమ శాఖ, కర్నూలు జిల్లా.ఆంధ్రప్రదేశ్‌‌లో 18 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన': ప్రెస్‌రివ్యూ - BBC News తెలుగు

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS