15కోట్ల కుటుంబాలకు తాగునీరు అందించాం :కేంద్ర మంత్రి

15కోట్ల కుటుంబాలకు తాగునీరు అందించాం :కేంద్ర మంత్రి

Delhi (ఢిల్లీ ):  భారతదేశం అంతటా 77 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు ప్రభుత్వం  కుళాయి  కనెక్షన్‌లను అందించింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమాదనం ఇచ్చారు.  నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.  ఇప్పటివరకు 15 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌ను అందించామని లోక్ సభకు వెల్లడించారు. మిస్టర్ పాటిల్ మాట్లాడుతూ, ఒక అధ్యయనం ప్రకారం, సురక్షితమైన తాగునీరు వ్యాధులను నిర్మూలించడంలో కీలక భూమి పోసించిన్నారు.  ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదా చేయబడిందని సభకు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!