16వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ తో భేటీ అయినా సీఎం

16వ ఆర్ధిక సంఘం ఛైర్మన్ తో భేటీ అయినా సీఎం

ఢిల్లీ : 16వ ఆర్ధిక సంఘం ఛైర్మన్  అరవింద్ పనగారియా తో నేడు ఢిల్లీలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటి లో రాష్ట్ర ఆర్థిక మంత్రి  పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!