అఖిల్ ని అభినందించిన మంత్రి నారాలోకేష్

అఖిల్ ని అభినందించిన మంత్రి నారాలోకేష్

న్యూస్ వెలుగు  ఉండవల్లి : టెక్నాలజీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న మన రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల అఖిల్ ను , తన తండ్రితో కలిసి ఉండవల్లి నివాసంలో మంత్రి నారాలోకేష్ ను  కలిశారు. యూకేలో విద్యను అభ్యసిస్తున్న అఖిల్ చిన్న వయసులోనే మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా, సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందినట్లు తెలిపారు . యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్ లలో పాల్గొన్నాడని , టెక్నాలజీలో అద్భుత ప్రతిభ చూపిస్తున్న అఖిల్ ను ఈ సందర్భంగా మంత్రి నారాలోకేష్ అభినందించినట్లు వెల్లడించారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS